Akula Umesh

@akulaumesh369

Suryapet
Posts
96
Followers
356
Following
7,347
సూర్యాపేట జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన బిజెపి నాయకులు కార్యకర్తలు బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు గారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు డబుల్ బెడ్ రూమ్ ల గురించి ఖండించడం వల్ల అరెస్టు చేయడం జరిగింది పేదలకు ఇల్లు ఇవ్వాలని ఫైట్ చేస్తుంటే అరెస్టు చేయడం ప్రజలు చూస్తున్నారు ఈసారి సంకినేని గారికి ఓటు వేసి నీతి నిజాయితీ అవినీతి లేని రాజకీయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని ఆశిస్తున్నాను జై సంకినేని జై బిజెపి
20 0
10 months ago
ఈరోజు సూర్యాపేట జిల్లా మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన జిల్లా బిజెపి కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో సంకినేని వరుణ్ రావు గారిని అరెస్టు చేయడం జరిగింది
13 1
10 months ago
సూర్యాపేట జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి క్యాంప్ కార్యాలయం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి నాయకులు కార్యకర్తలుక్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది
13 0
10 months ago
28 0
10 months ago
35 0
10 months ago
21 0
10 months ago
20 0
10 months ago
23 0
10 months ago
27 0
10 months ago
15 0
10 months ago
22 0
10 months ago
Happy indepedence day
30 0
10 months ago