Jani Master

@alwaysjani

Posts
398
Followers
289k
Following
79
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏 నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ @Chiranjeevi గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను 🙏
50.6k 133
2 days ago
Feeling extremely happy to get the MEGA blessings on my birthday from my most favourite people MEGASTAR @chiranjeevikonidela garu & @alwaysramcharan Anna 😇 Forever grateful for your unwavering love & support towards me always. Thankyou 🙏🙇‍♂️
62.1k 149
2 days ago
Bringing you an intriguing Action Thriller #Runner inspired by True Events💥 Stay tuned for more updates 🤩 #VeejayChoudary #ManiSharma @pgvinda #GPhaneendra #SriHari #MonnarchArts #VijayaDamarukaArts @PulagamOfficial
10.2k 74
2 days ago
The moments on the stage today with #MegastarChiranjeevi garu, #PawanKalyan Anna & Shri #NarendraModi ji will be etched in the history of our Andhra Pradesh 🔥 The exploding happiness & pride we all felt today is beyond expression 😌❤️ "AP IS IN SAFE HANDS" ✊🏻🙏 Best wishes to our leaders Shri #PawanKalyan garu, Shri #ChandrababuNaidu garu & all other council members 😇
21.6k 127
22 days ago
Congratulations for this Tremendous win @pawankalyan Anna 😀 A much deserving leap into the politics of #AndhraPradesh & India. The name is #PawanKalyan garu 😎 #JaiJanasena #KutamiTsunami
29.7k 104
1 month ago
గెలుపు వాకిట నిలబడ్డాం, ఇంకొన్ని గంటల్లో అధికారం మారబోతోంది!! ఆవేశం, ఆనందంగా మారే ఈ కాస్త సమయంలో, మన సేనాని గారి నాయకత్వాన్ని, ఆయన మాటని గౌరవిస్తూ అందరం సంయమనం పాటిద్దాం. ఎదురు తిరిగి ప్రశ్నించడమే కాక అధికార మదంతో పెరిగిన కొమ్ములు విరిగేలా ఓటేసిన ప్రజలందరూ కాసేపట్లో రెక్కలిరిగి కూలిపోయే నిరంకుశత్వాన్ని చూస్తారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉండండి, సంబరాలకు సిద్దమవ్వండి. #GameChangerPK #ByeByeYCP #Janasena #TDP #BJP
57.1k 505
1 month ago
హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు. నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ కూడా వాళ్ళకోసం కాదు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళకోసం.
20.3k 130
1 month ago
నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది.
15.9k 184
1 month ago
Wish you many more happy returns of the day Tarak Sir 💐🎉 #FearSong was just a glimpse of #DEVARA roar on box-office, I'm sure it will be a MASSive feast to the eyes of all your fans, audiences and every movie buff across the world 😍 We're all waiting to see your performance, dance and sheer dominance on screen 🔥May you keep smiling & be the person you are forever 😇 #HappyBirthdayNTR @tarak9999 #NTR
31.7k 23
1 month ago
రాజకీయ సంగ్రామంలోకి దిగి ప్రజల సంక్షేమం కోసం ఊరూరా తిరిగిన మా @PawanKalyan అన్నకి ప్రతీ చోటా అన్నదమ్ముల్లా రక్షణ కవచంలా మారి క్షేమంగా ఇంటికి చేర్చిన బౌన్సర్లకి... పోలింగ్ బూతుల్లో, వీధుల్లో రౌడీలకి, రాక్షస ప్రవృత్తికి ఎదురొడ్డి మన నాయకుడికి, @JanaSenaParty కి తోడుగా ఉన్న సేన శ్రేణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా 🙏 మరికొన్ని రోజుల్లో, చరిత్రలో నిలిచిపోయే భారీ మెజారిటీతో గెలుపు దక్కడం తథ్యం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనకి సర్వం సిద్ధం. #APVotesForJanasena #HelloAP _ByeByeYCP #AllianceForABetterFuture
20.7k 167
1 month ago
ఓటు మన బాధ్యత! We Voted, did you?
39.2k 139
1 month ago
Use 'Right to Vote' to Vote for the Right person!! మీ ఓటు, మీ భవిష్యత్తుకు తీర్పు! #RightToVote #VoteForChange #APElections
8,209 55
1 month ago